పొదుపు

Print Friendly, PDF & Email
పొదుపు
Direct Questions From the Book – The Path Divine – Pages 111-117
  1. పొదుపును ఏ మూడు స్థాయి ల ద్వారా పాటించాలి?
    జవాబు: భౌతిక మానసిక మరియు ఆధ్యాత్మిక స్థాయి ద్వారా పాటించాలి.
  2. ప్రతి స్థాయిలో పొదుపు చేయవలసిన విధానమేమిటి?
    జవాబు:

    • భౌతిక స్థాయి
      ఎ. వస్తువుల ద్వారా
      బి. వ్యక్తిగతంగా ప్రతీ మానవుడు పొదుపు పాటించాలి అంటే ఆహారము డబ్బు ప్రకృతి వనరులు నీరు మరియు విద్యుత్ శక్తి ఇలాంటివన్నీ కూడా భౌతిక స్థాయిలో పొదుపు చేయవచ్చు.
    • మానసిక స్థాయి
      జవాబు. మనము మానసిక శక్తిని పొదుపు చేసుకొని ధృడచిత్తులమై జ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవాలి. దీని ద్వారా విచక్షణా జ్ఞానాన్ని, ఏకాగ్రత శక్తిని పెంచుకోవచ్చు.
    • ఆధ్యాత్మికతా స్థాయి
      మానవున్ని మానసిక మైన ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మనసును పని, భక్తి, క్రమశిక్షణ ద్వారా అంధకారాన్ని తొలగించి జ్ఞానోదయము కలిగిస్తాయి.
  3. _________ బ్రహ్మఅని తాళపత్ర శాస్త్రాలు చెబుతున్నాయి.
    జవాబు: అన్నం (పర)
  4. జ్యోతి ధ్యానం వలన కలుగు లాభాలేమిటి?

    జవాబు: జ్ఞాపకశక్తి పెంపు, అన్ని విధాలుగా ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. జ్యోతి ధ్యానం చేయటం వలన మనము చేయు పనుల సామర్ధ్యం పెరుగుతుంది.

  5. ఈ వాక్యాన్ని పూరించండి. భద్రం పశ్యంతు ____________________________________?
    జవాబు: భద్రం శ్రువంతు, భద్రం కుర్వంతు
  6. _________ మూలం ఇదం జగత్
    జవాబు: మనో
  7. a.జీవిత లక్ష్యాలు ఎన్ని? వాటిని వరుస వరుస క్రమ పధ్ధతిలో వివరించండి.
    జవాబు: a. ధర్మ, అర్థ, కామ, మోక్షము
    b. సరైన మార్గములో నడవటం ధర్మ, ధన సముపార్జన మార్గం లో నడవటం అర్థం, కోరికలతో వేంపర్లాడటం కామం, మోక్షం కోసం ప్రయత్నం చేయటం మోక్ష మార్గం
  8. గృహ జీవితాన్ని గడిపే దశను ఏమంటారు?
    జవాబు: గృహాస్థాశ్రమం
  9. భగవద్గీత లో……ఎవరితో ఏమీ పంచుకోని వారిని ఏ విధంగా వర్ణించారు?
    జవాబు: ఎవరైతే ఆహారాన్ని ఎవరికీ పెట్టకుండా ఒంటరిగా తినే వారిని దొంగగా వర్ణించారు.
  10. వివేకానంద మాటల్లో ఖాళీ…………. ఏ మతానికి మంచిది కాదు.
    జవాబు: కడుపు
  11. ఉపనిషత్తుల్లో _______, ______, ______, ______ మరియు______ 100 సంవత్సరాలు.
    జవాబు: పని, తిండి పంచుకోవటం, సంపద జీవితం
  12. సొలొమెన్ రాజు పొదుపు. గురించి ఏమి చెప్పారు?
    జవాబు: చీమను చూసి దాని మార్గాలను నేర్చుకోవాలి.ఋతువుల్లో పండే వ్యవసాయ ఉత్పత్తి ని ఏమి చేస్తున్నాము? మనము. జీవించటానికి ఆ గింజలను సంవత్సరమంతా భద్రపరచుకుంటాము కదా……. ఒక రైతు తన ముసలితనములో కూడా మొక్కలు నాటుతాడు. నేడు చెట్లు పెడితే రేపటి తరానికి లాభం చేకూరుస్తాయి.
  13. వాక్యాన్ని పూర్తి చేయండి. ప్రారంభించు______, ప్రయాణించు ______, చేరుకో______
    జవాబు: సమయానికి, నెమ్మదిగా, సురక్షితంగా
  14. మానవుడు దీనిపై జీవించడానికి……… ఒంటరిగా, ఎవరు, ఎందుకు చెప్పారు.
    జవాబు: రొట్టె (ఆహారం) జీసస్ ప్రకారం భౌగోళిక సంపద, ఆధ్యాత్మిక సంపద జీవించే చివరి దశ వరకు అత్యంత ముఖ్యమైనవి.
  15. ఆస్థి అనగా ఏమిటి? ఆస్థిక ఎవరు?
    జవాబు: ఆస్థి అంటే సంపద. ఆస్థిక అంటే వ్యక్తిగతముగా దైవ సాక్షత్కారము పొందిన దైవ విశ్వాసి అని అర్థం.
  16. సత్యసాయి బాబా వారు పుట్టపర్తిలో SBI బ్యాంకును ప్రారంభించిన్నప్పుడు ఆ బ్యాంకుకు అర్థమేమని వ్యాఖ్యానించారు?
    జవాబు: ప్రపంచ బ్యాంకు మరియు ఆధ్యాత్మిక బ్యాంకు
  17. నవసూత్ర నియమావలి పొదుపు గురించి చెప్పే అంశం సంఖ్య ఏమిటి?
    జవాబు: తొమ్మిదవది
  18. ………..వ్యర్థం అయితే….. వ్యర్థం
    జవాబు: సమయం, జీవితం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *