హరి (3) – కార్యాచరణ

Print Friendly, PDF & Email
హరి హరి హరి హరి – కార్యాచరణ
కృష్ణుని పేర్లను అటు ఇటుగా వ్రాసి, ఆ పేర్లలోని విలువలను తెలుపుట-
సంబంధిత విలువలు:
  1. కృష్ణుని వివిధ నామాలను నేర్చుకొనుట.
  2. కృష్ణుని యొక్క వివిధ నామాలలోని అంతరార్థము యెక్క ప్రాముఖ్యతను తెలుసుకొనుట.
  3. భక్తిని పెంపొందించుకొనుట
  4. చిక్కు ప్రశ్నలను పరిష్కరించే నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకొనుట.
ఆట:
  1. బాలవికాస్ గురువు శ్రీకృష్ణుని యొక్క వివిధ పేర్లను అటు ఇటుగా చేసి, బోర్డుపై వ్రాయవచ్చు.
  2. ఆ పేర్లను సరిగ్గా వ్రాయమని పిల్లలకు చెప్పుట. ఉదాహరణకు:
1. పాగోల
2. గోదవిం
3. ధేరాష్ణకి
4. నంకుమాదర
5. ఠవిల
6. మహనమోన
7. రిరాము
8. రిహ
9. రిమురిహ
10. RAHARUMA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *