హే శివ శంకర – ఆక్టివిటీ
హే శివ శంకర – ఆక్టివిటీ
ఆక్టివిటీ : చిత్రమును గమనించి మాట్లాడుట
గురువులు శివకుటుంబము ఫోటోను పిల్లలకు చూపించి జాగ్రత్తగా గమనించి వారు సంగ్రహించిన విషయములను వ్రాయమని అడగండి.
సూచికలు :
- ఈ క్రింద తెలిపిన వాటి మధ్యన సంబంధము వ్రాయమని అడగండి.
- వివిధ దేవతా మూర్తులు వారి వాహనములను (జంతువులను) వ్రాయండి.
- ఆకలి వేసినప్పుడు ఏ జంతువు దేనిని తింటుందో వ్రాయండి.
- కానీ ఈ శివ కుటుంబంలో ఏ పక్షి గానీ, ఏ జంతువు కానీ యితర జీవిని తినదో కారణం వ్రాయమనండి.
గమనిక: ఒక వేళ చిన్న పిల్లలు అయితే ఆ చిత్రమును బాగా గమనించి మాట్లాడమని అడగండి.