జగదీశ్వరి జయ
సాహిత్యం
- జగదీశ్వరి జయ మాత భవాని
- కారుణ్య లావణ్య అఖిలాండేశ్వరి
- జగదీశ్వరి జయ మాత భవాని
- హే శివశంకరి త్రిలోకపాలిని
- శరణాగత పరిపాలిని మాత
అర్థం
సమస్త విశ్వానికి దేవత భవాని మాత. ఆమె కరుణా మూర్తి. శివుని భార్య అయిన ఆమె ముల్లోకాలను రక్షిస్తుంది. ఆమెకు పూర్తిగా శరణాగతి చెందిన వారిని పోషించి రక్షిస్తుంది.
వివరణ
జగదీశ్వరి జయ మాత భవాని | విశ్వానికే మాతవైన తల్లి భవాని నీకు జయము |
---|---|
కారుణ్య లావణ్య అఖిలాండేశ్వరి | ఈశ్వరి నీవు ఈ సమస్త విశ్వాన్ని ప్రేమతో కరుణతో లాలించే లావణ్యమూర్తివి |
జగదీశ్వరి జయ మాత భవాని | విశ్వానికి మాత వైన తల్లి భవాని జయం |
హే శివ శంకరి త్రిలోకపాలిని | ముల్లోకాలను పాలించి రక్షించే శివుని భార్యవైన శివ శంకరి |
శరణాగత పరిపాలిని మాత | నిన్ను శరణు జొచ్చిన వారిని పాలించి రక్షించేది నీవే |
Raga: Largely based on Hamsa Vinodini
Sruthi: C# (pancham)
Beat (Tala): Keherwa or Adi Taalam – 8 Beat
Indian Notation


Western Notation


Adopted from : https://archive.sssmediacentre.org/journals/vol_12/01SEPT14/Jagadeeshwari-Jaya-Mata-Bhavani-radiosai-bhajan-tutor.htm