జై జై జై మనమోహన – కార్యాచరణ

Print Friendly, PDF & Email
జై జై జై మనమోహన – కార్యాచరణ
మెమరీ గేమ్
మెమరీ గేమ్:
  1. జ్ఞాపకశక్తి నైపుణ్యాలు
  2. ఏకాగ్రత
  3. కృష్ణుని కున్న వివిధ నామాలను నేర్చుకొనుట
  4. కృష్ణుని నామలకున్న ప్రాముఖ్యతను అర్థం చేసుకోనుట
  5. భక్తి
విధానం:
  1. కృష్ణుని వివిధ పేర్లను బోర్డు మీద వ్రాయండి.
  2. గురువులు ఆ పేర్ల అర్థాలు పిల్లల తో చర్చించాలి.
ఆట:
  1. ఒక నిమిషంలో అన్ని పేర్లను చదవమని పిల్లలను అడగండి.
  2. బోర్డు నుండి పేర్లను తుడిచేయండి.
  3. ఇప్పుడు, పిల్లలు ఒక్క నిమిషంలో చూసిన పేర్లను గుర్తు తెచ్చుకుని రాయమని చెప్పండి.
  4. ఎక్కువ పేర్లు రాసిన వారు విజేత అవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *