శైల గిరీశ్వర – ఆక్టివిటీ

Print Friendly, PDF & Email
శైల గిరీశ్వర – ఆక్టివిటీ
ఆక్టివిటీ: శివలింగము రంగోలి (చుక్కలను కలిపి శివలింగము గీయండి)

కావాల్సిన పరికరములు : : A4 షీట్, పెన్సిల్ మరియు క్రేయాన్స్/రంగు రంగుల పెన్సిళ్ళు

సంసిద్దమయ్యే విధానము :గురువులు A4 షీట్ నందు లింగాకారములో చుక్కలను ఉంచి కొన్ని ప్రతులను చేయించాలి. శివలింగ చిత్రమును కూడా గీయవలెను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *