ఓం తత్సత్ – ఆక్టివిటీ

Print Friendly, PDF & Email
ఓం తత్సత్ – ఆక్టివిటీ
ఆక్టివిటీ: సర్వధర్మ చిహ్నమును చూసి చెప్పాలి

గురువు పిల్లలను ఈ క్రింది విధంగా ప్రశ్నించవచ్చు:

  • వివిధ మతములకు సంబంధించిన గుర్తులు.
  • వివిధ మత గ్రంధములు
  • మత స్థాపకులు.
  • సత్యదీపమును గురించి మాట్లాడుట(స్థూపము లోపలి పుష్పము లాంటి దీపము).
  • సత్యదీపమునకు చుట్టూ ఉన్న ఆరు వృత్తకారములు (అరిషడ్వర్గములు- కామము, క్రోధము, లోభము, మోహము,మదము, మాత్సర్యము).
  • ఐదు మెట్లు లేక ఆడు సోఫానములు(మానవతా విలువలు – సత్యము,ధర్మము,శాంతి, ప్రేమ మరియు అహింస).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: