ఓంకార రూపిని
సాహిత్యం
- ఓంకార రూపిని జననీ మా
- మంగళ కారిని జనని మా
- ఓంకార రూపిని జననిమా
- గాన వినోదిని జననీమా
- ఆనందదాయని జననీ మా జననీ మా పర్తీశ్వరి మా
అర్థం
పర్తిలో నివసించే సాయి మాత మీరే ప్రణవానికి ప్రతిరూపం. మీరు అందరికీ ఆనందాన్ని శుభాన్ని ప్రసాదిస్తారు. మీరు గానాన్ని ఆనందిస్తారు. మీకు సంగీతం వినోదం.
వివరణ
| Omkara Roopini Janani Ma | Oh Divine Mother! You are the Primordial Energy, the Original Source of Everything in this Universe. |
|---|---|
| Mangala Karini Janani Ma | Oh Divine Mother! You are the primary cause for all auspiciousness and goodness. |
| Omkara Roopini Janani Ma | Oh Divine Mother! You are the Primordial Energy, the Original Source of Everything in this Universe. |
| Gana Vinodini Janani Ma | Oh Mother Divine! You are the One who delights in soulful music. |
| Ananda Dayini Janani Ma | Oh Divine Mother! You are the One who fills and fulfills us with bliss. |
| Janani Ma Parthiswari Ma – 2 | Oh Divine Mother! You are now the Goddess of Puttaparthi. You are now Sathya Sai. |
Raga: Megh (Hindustani) or Madhyamavati (Carnatic)
Sruthi: C# (Pancham)
Beat (Tala): Keherwa or Adi Taalam – 8 Beat
Indian Notation


Western Notation

Adopted from : https://archive.sssmediacentre.org/journals/vol_13/01JUN15/bhajan-tutor-omkara-roopini.htm

