కాగితం తో క్రాఫ్ట్
కాగితం తో క్రాఫ్ట్
కాగితం తో క్రాఫ్ట్ తక్కువ ఖర్చుతో కూడుకున్నది. వస్తువులను రూపొందించడానికి కాగితం లేదా కార్డును ఉపయోగిస్తారు. కాగితం మరియు కార్డులను మడతపెట్టడం, వంచడం, కత్తిరించడం, అతికించడం, పెయింట్ చేయడం, అచ్చు వేయడం, కుట్టడం లేదా లేయర్‌లుగా అమర్చడం ద్వారా నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తాయి.
కాగితం తో చేసే ఈ కళకు సహనం మరియు ఏకాగ్రత అవసరం. తద్వారా పిల్లల దృష్టి మెరుగుపడుతుంది నిజానికి, పిల్లలకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది.
బుక్ మార్క్స్
పుస్తకాలు మన ఊహలకు రెక్కలు ఇస్తాయి. బుక్‌మార్క్‌లు పుస్తక ప్రియులకు చాలా విలువైనవి, ఎందుకంటే అవి వారు చదివే పుస్తకాలకు మళ్లీ మళ్లీ ఉపయోగించబడతాయి. అందమైన, సొగసైన మరియు ఉపయోగకరమైన బుక్ మార్క్స్ తయారు చేయడం నేర్చుకుందాం.పుస్తకాలు చదివే స్ఫూర్తిని పొందుదాం.