పశుపతి తనయ

Print Friendly, PDF & Email

Lyrics

Tunes

Meaning

Conversation

Raga

Mandir-version

సాహిత్యం
  • పశుపతి తనయ బాల గజానన
  • తుమహో విష్ను వినాశ గణేశా
  • తుమహో విష్ను వినాశ
  • హే శివ నందన బాల గజాననా
  • విద్యా బుద్ధి ప్రదాత
  • మంగళ కర హే మంగళ కర హే
  • సుందర సాయి గణేశ గణేశ
  • సుందర సాయి గణేశ
అర్థం :

శివుని (పశుపతి) ప్రియ కుమారుడైన గజాననునికి నమస్కరిస్తున్నాను. వినాయకా ఆటంకాలను నాశనం చేసేవాడవు ఓ శివుని కుమారుడా, గజాననా! జ్ఞానం మరియు మేధస్సును ప్రసాదించువాడవు. శుభములను ప్రసాదించువాడవు.మనోహరుడయిన సాయి గణేశ నమస్కరిస్తున్నాను.

వివరణ
పశుపతి తనయ బాల గజానన ఓ ఏనుగు ముఖం గల గణేశా, పరమశివుని ప్రియ పుత్రుడవు. సమస్త జీవులకు.
తుమహో విష్ను వినాశ గణేశా ఓ గణేశా! మా ఆటంకాలన్నిటినీ తొలగించేది నీవే.
తుమహో విష్ను వినాశ నీవు విష్ను వినాశకుడవు
హే శివ నందన బాల గజాననా ఓ శివుని కుమారుడైన బాల గజానన
విద్యా బుద్ధి ప్రదాత విద్యా బుద్ధులు ప్రసాదించే వాడవు
మంగళ కర హే మంగళ కర హే మాకు మంగళకర శుభాలను కలిగించు
సుందర సాయి గణేశ గణేశ ఓ ప్రభూ! సాయి మనోహర, గణములకు అధిపతివి
సుందర సాయి గణేశ ఓ ప్రభూ! సాయి మనోహర గణపతి

రాగం:మోహనం (కర్నాటిక్); భూపాలి (హిందూస్థానీ)

శృతి: డి (పంచం)

కెహర్వ or ఆదితాళం – 8 బీట్

Indian Notation
Western Notation

https://archive.sssmediacentre.org/journals/vol_13/01JAN15/bhajan-tutor-Pasupathi-Tanaya-Bala-Gajanana.htm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *