సరియైన చిత్రముతో జతపరచుట 2
సరియైన చిత్రముతో జతపరచుట
ఈ దృష్టాంతానికి అత్యంత సముచితమైన భజగోవిందం శ్లోకాన్ని వ్రాయండి
A1:
- ప్రాణాయామం ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారమ్ |
- జాప్య సమేత సమాధి విధానం, కుర్వవధానం మహదవధానం ||
A2:
- త్వయి మయి సర్వత్రైకో విష్ణుః, వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణుః |
- భవ సమ చిత్తః సర్వత్ర త్వం, వాంఛ స్యఛిరాద్యది విష్ణుత్వం ||