ప్రేమ ఈశ్వర్ హై

Print Friendly, PDF & Email

Lyrics

Tunes

Meaning

Conversation

Raga

Mandir-version

సాహిత్యం
  • ప్రేమ ఈశ్వర్ హై ఈశ్వర్ ప్రేమ్ హై
  • హర్ దడకన్ మే సాయి సమా హై
  • ఈశ్వర్ ప్రేమ్ హై
  • ప్రేమ్ ఈశ్వర్ హై
  • రామ్ రహీమ్ కృష్ణ కరీమ్
  • జొరస్త్ర యేసు నానక్
  • కోయి బి నాం జపొరే మనువ ఈశ్వర్ ప్రేమ్ హై
అర్థం

దేవుడు అంటే ప్రేమ; ప్రేమే దేవుడు. భగవంతుడు ప్రేమను పునరుద్ఘాటించే ప్రతి హృదయ స్పందన లో సాయి భగవానుడు విలీనమయ్యాడు. ఓ మనసా! భగవంతుని ఎ పేరుతో నైన పూజించండి. రాముడు, కృష్ణుడు, రహీం, జోరాష్ట్ర, జీసస్ లేదా నానక్, అన్నిపేరులు, రూపాలు ప్రేమ మరియు ప్రేమ మాత్రమే. దేవుడే ప్రేమ: ప్రేమే దేవుడు.

వివరణ
ప్రేమ్ ఈశ్వర్ హై ఈశ్వర్ ప్రేమ హై స్వచ్ఛమైన మరియు నిస్వార్థమైన ప్రేమ తప్ప మరొకటి లేని పరమేశ్వరుడిని కీర్తిస్తాము.
హర్ ధడకన్ మే సాయి సమా హై ఈశ్వర్ ప్రేమ్ హై ప్రతి గుండె చప్పుడుతో మాలో ప్రతిధ్వనించేది మీరే. మీరు ఈ విశ్వాన్ని సజీవంగా మార్చే ప్రేమ
ప్రేమ్ ఈశ్వర్ హై, ఈశ్వర్ ప్రేమ హై స్వచ్ఛమైన మరియు నిస్వార్థమైన ప్రేమ తప్ప మరొకటి లేని పరమేశ్వరుడిని మేము కీర్తిస్తాము
రామ్ రహీమ్ కృష్ణ కరీం ప్రభూ! రాముడు అత్యంత దయగలవాడు ఐన రహీం మేము నిన్ను కీర్తిస్తున్నాము మనోహరమైనవాడు కృష్ణుడు అని మరియు అత్యంత సర్వశక్తిమంతుడు కరీం అని నిన్నుపిలుస్తున్నము.
జొరాస్టర్ యేసు నానక్ విశ్వేశ్వరా! మీరు గోల్డెన్ లైట్ ఐన జోరాస్ట్రా, మంచితనం యొక్క స్వరూపమైన ఏసు మరియు ద్వితీయము లేని నానక్.
కోయిభి నామ్ జాపో రే మనువ మేము నిన్ను ఏ పేరుతో పిలిచినా, ప్రేమ మరియు ప్రేమగా మాత్రమే వ్యక్తమయ్యే సర్వోన్నత వ్యక్తి మీరు.

Raga: Largely based on Raag Jog

Sruthi: C (Pancham)

Beat (Tala): Keherwa or Adi Taalam – 8 Beat

Indian Notation
Western Notation

Adopted from : https://archive.sssmediacentre.org/journals/vol_11/01DEC13/bhajan-tutor-Prem-Eshwar-Hai.htm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *