రాజయోగము-మనస్సును నియంత్రించే మార్గము

Print Friendly, PDF & Email
3. రాజయోగము-మనస్సును నియంత్రించే మార్గము

మనస్సును నిశ్చలంగా ఉంచడం ద్వారా, అలజడిగా ఉన్న మనస్సును శాంత పరచడం ద్వారా, ఏకాగ్రతతో ఆత్మధ్యానం చేయడం ద్వారా జీవుడు కైవల్యాన్ని పొందుతాడు. అతను తనని తాను నిర్మలమైన, నిష్కలంకమైన, మార్పు చెందని, శాశ్వతమైన ఆత్మ స్వరూపుడిగా తెలుసుకుంటాడు.

రాజయోగ కథ

రాజయోగం అనే పేరులోనే సార్వభౌమ యోగమని చెప్పబడినప్పటికీ జ్ఞాన యోగాల కంటే, తక్కువైనది కాదు. దీనికి సంబంధించిన (హఠయోగ) యోగ సాధన చేసి, మరణాన్ని జయించిన వారి వృత్తాంతం కలదు. అయినప్పటికీ జ్ఞాన దేవ్ యొక్క భక్తి, జ్ఞాన శక్తులకు అతడు, అతని సోదరులు, మరియు సోదరి కూడా వినయ విధేయతలతో శిష్యులుగా అయ్యారు.

అందువలన ప్రతి యోగము దానికదే అత్యున్నతమైనది. అన్ని యోగాల యొక్క లక్ష్యం ఒకటే. అన్ని యోగాలు చివరికి ఒకదానితో ఒకటి కలిసిపోయి వ్యత్యాసాలను లేకుండా ఏకమవుతాయి. ప్రతి ఒక్కరి లక్షణం మనిషిని పరిపూర్ణుడిని చేయడం. వారి స్వభావము, యోగ్యతలకు అనుగుణంగా అనుకూలమైన మార్గంలో నడిపించడం. మానవుడిని పరిపూర్ణ స్థితికి తీసుకువెళ్లి పరమాత్మగా మార్చడమే అన్ని యోగాల లక్ష్యం మరియు ఫలము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *