రాముడు ఇక్కడ ఉన్నాడు, రాముడు అక్కడ ఉన్నాడు

Print Friendly, PDF & Email

రాముడు ఇక్కడ ఉన్నాడు, రాముడు అక్కడ ఉన్నాడు,

1. మొదటగా గురువులు ఈ క్రింది విధంగా పాటను పాడవలెను;
రాముడు ఇక్కడ ఉన్నాడు, రాముడు అక్కడ ఉన్నాడు,
రాముడు రాముడు ఇక్కడ అక్కడ అంతటా ఉన్నాడు
దేవుడు ఒక్కడే – దేవుడు ఒక్కడే
దేవుడు మన అందరికీ ఒక్కడే

2. ఇప్పుడు పిల్లలను రాముని బదులుగా కృష్ణుని చేర్చి పాడమని అడగాలి.
అప్పుడు పిల్లలు క్రింది విధంగా పాడుతారు;
కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు, కృష్ణుడు అక్కడ ఉన్నాడు,
కృష్ణుడు కృష్ణుడు ఇక్కడ అక్కడ అంతటా ఉన్నాడు
దేవుడు ఒక్కడే – దేవుడు ఒక్కడే,
దేవుడు మన అందరికీ ఒక్కడే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *