గోపాలా గోపాలా – ఆక్టివిటీ

Print Friendly, PDF & Email
సామూహిక కార్యక్రమము :“గోపాలా” అని చెప్పుము

ఆట యొక్క ముఖ్య ఉద్దేశ్యము:

గణిత నైపుణ్యము, చురుకుగా ఉండునట్లు చేయుట

ఆట:

పిల్లలందరూ వృత్తాకారములో కూర్చుని 1,2,3,4…. 50 లేక 100 వరకు ఈవిధంగా లెక్కించాలి. ఎక్కడైనా 5 మరియు 5 గుణిజములు (Multiples) వచ్చినప్పుడు ‘గోపాల”అని చెప్పవలెను. ఎవరైతే తప్పుగా చెబుతారో వారు ఆటలో ఓడినట్లే. వారిని ఆటలో నుండి తొలగించాలి.

మరియొక ఆట:

ఇదే మాదిరి 6,12,18,24,30……. 6 యొక్క గుణిజములు వచ్చినప్పుడు “గోపాల” అని చెప్పవలెను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *