శీతల చరణం భజన

Print Friendly, PDF & Email

Lyrics

Tunes

Meaning

Conversation

Raga

Mandir-version

సాహిత్యం
  • శీతల చరణం కోమల చరణం మంజుల చరణం మమ గురుచరణం
  • మృదులా చరణం అనుగ్రహ చరణం
  • సద్గురు చరణం సదాస్మరామి
  • ప్రేమదాతా సాయి గురునాథ
  • పావన చరణం సదా భజామి.
అర్థం:

చల్లని కోమలము మనోహరము అయిన పాద పద్మములకు మా ప్రణామములు. మమ్ములను అనుగ్రహించే సద్గురుని మృదువైన పాదాలను ఎల్లప్పుడూ స్మరిస్తాము ప్రేమను పంచే సాయి గురునాథ నీ పవిత్ర పాదాలను ఎల్లవేళలా భజిస్తాము.

వివరణ
శీతల చరణం చల్లని పాదాలు
కోమల చరణం కోమలమైన పాదాలు
మంజుల చరణం మనోహరమైన పాదాలు
మమ గురు చరణం మా గురు పాదాలు
మృదుల చరణం మృదువైన పాదాలు
అనుగ్రహ చరణం అనుగ్రహించే పాదాలు
సద్గురు చరణం సద్గురు పాదాలు
సదాస్మరామి ఎల్లప్పుడూ స్మరిస్తాము.
ప్రేమ దాత సాయి గురునాథ ప్రేమను పంచే సాయి గురునాధ
పావన చరణం సదా భజామి పావన పాదాలను ఎల్లప్పుడూ భజిస్తాము

Raga: Yaman or Kalyani

Sruthi: C# (Madhyam)

Beat (Tala): Keherwa or Adi Taalam – 8 Beat

Indian Notation

Adopted from : https://archive.sssmediacentre.org/journals/vol_11/01JUL13/bhajan_tutor-sheetala_charanam.htm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: