విశ్వమతాదర్శము

Print Friendly, PDF & Email

విశ్వమతాదర్శము

వివేకానందుని ప్రకారము “ప్రతిజీవియు శ క్తిమంతమైన దైవ తత్త్వము. అంతర్బహిః ప్రకృతులను నియమించుకొనుటద్వారా యొక్క దివ్యత్వమును అంతస్సాక్షాత్కార మొనర్చుకొనుటయే జీవిత ధ్యేయము. దీనిని సేవారూపమునగాని, ఆరాధనరూపమునగాని, ఇంద్రియ నిగ్రహములో గాని, వేదాంత విజ్ఞానముతో గాని- వీనిలో ఒక్కొక్క దాని నాశ్రయించి కాని, కొన్నింటిని గాని, అన్నింటినిగాని ఆశ్రయించి సాధన చేయుటవలనగాని సాధించి, ముక్తిని పొందవచ్చును. ఇదియే మత సర్వస్వము. సిద్ధాంతములు, నియమనిబంధనలు, కర్మకాండలు, గ్రంధములు, దేవాలయములు, దేవతారూపములు- అన్నియు ఉన్నవి. కాని ఆత్మతత్వమున ఇవి ఉన్న వివారణములు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *