వాటర్ కలర్
వాటర్ కలర్
వాటర్ కలర్ పెయింటింగ్ అనేది ఒక పురాతన కళాప్రక్రియ. నీటి రంగులను వాడి లాండ్స్కేప్స్,ముఖచిత్రాలు, మరియు స్టిల్ లైఫ్ నీ కాగితం పైన సృష్టించవచ్చు.
పిల్లలు పెయింట్ చేయాలనుకున్న వస్తువును చూసినప్పుడు, దాని ఆకారం, ఛాయ మరియు రంగు, దాని నీడ మరియు దానిన వివిధ వివరాలను గమనిస్తారు. ప్రపంచాన్ని ఈ రకమైన దృష్టి తో చూడటం అలవడుతుంది.
నీటి రంగులతో పెయింటింగ్ చేయడానికి ఆలోచన, జాగ్రత్తగా ఆచరణ, ఒక లక్ష్యం అవసరం. ఇది పిల్లల లో ఉత్సాహాన్ని మరియు జిజ్ఞాసను కలిగిస్తుంది.
ఈ కళ తక్కువ ఖర్చుతో కూడుకున్నది.పిల్లలకు సృజనాత్మకత మరియూ స్వీయ-వ్యక్తీకరణకు చాలా అవకాశాలను అందిస్తుంది.
Art by Akash
Sri Sathya Sai Balvikas Student
Art by VS.Swetha
Sri Sathya Sai Balvikas Student