విభాగం
- మౌన ప్రక్రియ
- ప్రార్థనలు
- మొదటి సంవత్సరము
- రెండవ సంవత్సరము
- యా కుందేందు
- ఓం సర్వమంగళ
- నమస్తేస్తు
- సుప్రభాతము
- భగవాన్ శ్రీ సత్యసాయి సుప్రభాతము
- భగవాన్ శ్రీ సత్యసాయి సుప్రభాతము పద్యం 1
- భగవాన్ శ్రీ సత్యసాయి సుప్రభాతము పద్యం 2
- భగవాన్ శ్రీ సత్యసాయి సుప్రభాతము పద్యం 3
- భగవాన్ శ్రీ సత్యసాయి సుప్రభాతము పద్యం 4
- భగవాన్ శ్రీ సత్యసాయి సుప్రభాతము పద్యం 5
- భగవాన్ శ్రీ సత్యసాయి సుప్రభాతము పద్యం 6
- భగవాన్ శ్రీ సత్యసాయి సుప్రభాతము పద్యం 7
- భగవాన్ శ్రీ సత్యసాయి సుప్రభాతము పద్యం 8
- భగవాన్ శ్రీ సత్యసాయి సుప్రభాతము పద్యం 9
- భగవాన్ శ్రీ సత్యసాయి సుప్రభాతము పద్యం 10
- అష్టోత్రం 1-27
- ఓం సర్వే వై శ్లోకము
- మూడవ సంవత్సరము
- సామూహిక బృందగానము
- కథలు చెప్పడం
- సామూహిక కార్యక్రమాలు
- ఇతర పాఠాలు
గ్రూప్ - I
పాఠ్యాంశముల ప్రత్యేకత
- వివిధ దేవతల గురించి సరళమైన శ్లోకాలు
- నైతిక విలువలు నేర్పే కధలు
- నామావళి, భజనలు/పాటలు
- భగవాన్ సత్యసాయి బాబా జీవితం గురించి క్లుప్తంగా, సరళంగా వివరించుట
చివరిగా
- పిల్లల చేత క్రమశిక్షణా పద్ధతుల పాటింపు, అనగా
- శుభ్రమైన వస్త్రధారణ
- బాలురు, బాలికలు విడివిడిగా కూర్చునే ఏర్పాటు
- తరగతి బయట పాదరక్షలు వరుసగా, పద్ధతిగా ఉంచుట
- పై అలవాట్లు ఇంటిలో, పాఠశాలలో కూడా పాటించే పద్ధతి నేర్పించుట
- తల్లి తండ్రుల పై గౌరవాభిమానాలు చూపుట
- ఉదయం, భోజన సమయములో, రాత్రి దైవ ధ్యానము
- తోటి పిల్లలకు సహకరించుట, కలసి మెలసి పంచుకొను, ప్రేమ పెంచుకొను అలవాటు నేర్పుట
- దైవాన్ని ప్రాణస్నేహితుడిగా భావించుట