వక్రతుండ మహాకాయ శ్లోకము – కార్యక్రమము
వక్రతుండ మహాకాయ శ్లోకము – కార్యక్రమము
క్రింది పేర్లను సంబంధిత అర్ధముతో జతపరుచుము
S.NO | NAME | MEANING | ENTER CORRECT ANSWER |
---|---|---|---|
1. | ఏకదంత | వక్రమైన తొండము కలవాడు |
|
2. | గజానన | ఎలుక వాహనముగా కలిగి ఉన్నవాడు |
|
3. | గణపతి | భారీ శరీరము కలవాడు |
|
4. | లంబోదర | గణాలకు అధిపతి |
|
5. | మహాగణపతి | ఏనుగు ముఖం కలిగి ఉన్నవాడు |
|
6. | మూషికవాహన | ఒక దంతం కలవాడు |
|
7. | వక్రతుండ | సర్వ శ్రేష్ఠమైన భగవంతుడు |
|