పంచభూతాలు
పంచభూతాలు
"ఈ విశ్వమంతా శబ్ద స్పర్శ రూప రస గంధాలనే గుణాలతో ఉన్న పంచభూతాలతో నిండి ఉంది. ఈ పంచ భూతాలు సత్- చిత్- ఆనంద అనే మూల ప్రకృతి నుండి ఉద్భవించాయి."-భగవాన్ శ్రీ సత్యసాయి బాబా
ప్రమాణం: ప్రతి బృందం తప్పనిసరిగా చిట్పై ఉన్న పంచభూతాలు కలిగి ఉన్నా భజన పాడాలి.
ఈ రౌండ్ను ఎలా నిర్వహించాలి: నిర్వాహకులు పంచభూతాలు కలిగి ఉన్న చిట్లను పంపిణీ చేస్తారు. ప్రతి బృందం చిట్పై ఉన్న పదంతో భజన పాడాలి.
Sl.no. | Bhajan | Element |
---|---|---|
1. | భోలా శంకర బోల్ | అగ్ని |
2. | సాయి ఓం సాయి ఓం సాయి ఓం | గగన |
3. | జల్ మే రామ్ థాల్ మే రామ | జల |
4. | సీతా రామ్ హనుమంత | వాయు |
5. | శ్రీరామ చరణం (3) | భూ |
6. | బోలా భాండోడ్ బం బం | ధరీ, అంబర |
7. | క్షితిజ రమణ శ్రిత పరిపాలన | క్షిత్జీ |
[Adapted from: Sai Bhajan Anthakshari, A Spiritual game for Sadhana Camps, retreats and Bal Vikas Students by Smt.Nalini Padmanaban]