పంచభూతాలు

Print Friendly, PDF & Email
పంచభూతాలు
"ఈ విశ్వమంతా శబ్ద స్పర్శ రూప రస గంధాలనే గుణాలతో ఉన్న పంచభూతాలతో నిండి ఉంది. ఈ పంచ భూతాలు సత్- చిత్- ఆనంద అనే మూల ప్రకృతి నుండి ఉద్భవించాయి."-భగవాన్ శ్రీ సత్యసాయి బాబా

ప్రమాణం: ప్రతి బృందం తప్పనిసరిగా చిట్పై ఉన్న పంచభూతాలు కలిగి ఉన్నా భజన పాడాలి.

ఈ రౌండ్ను ఎలా నిర్వహించాలి: నిర్వాహకులు పంచభూతాలు కలిగి ఉన్న చిట్లను పంపిణీ చేస్తారు. ప్రతి బృందం చిట్పై ఉన్న పదంతో భజన పాడాలి.

Sl.no. Bhajan Element
1. భోలా శంకర బోల్ అగ్ని
2. సాయి ఓం సాయి ఓం సాయి ఓం గగన
3. జల్ మే రామ్ థాల్ మే రామ జల
4. సీతా రామ్ హనుమంత వాయు
5. శ్రీరామ చరణం (3) భూ
6. బోలా భాండోడ్ బం బం ధరీ, అంబర
7. క్షితిజ రమణ శ్రిత పరిపాలన క్షిత్జీ

[Adapted from: Sai Bhajan Anthakshari, A Spiritual game for Sadhana Camps, retreats and Bal Vikas Students by Smt.Nalini Padmanaban]