ఓం తత్సత్ – ఆక్టివిటీ
ఆక్టివిటీ: సర్వధర్మ చిహ్నమును చూసి చెప్పాలి
గురువు పిల్లలను ఈ క్రింది విధంగా ప్రశ్నించవచ్చు:
- వివిధ మతములకు సంబంధించిన గుర్తులు.
- వివిధ మత గ్రంధములు
- మత స్థాపకులు.
- సత్యదీపమును గురించి మాట్లాడుట(స్థూపము లోపలి పుష్పము లాంటి దీపము).
- సత్యదీపమునకు చుట్టూ ఉన్న ఆరు వృత్తకారములు (అరిషడ్వర్గములు- కామము, క్రోధము, లోభము, మోహము,మదము, మాత్సర్యము).
- ఐదు మెట్లు లేక ఆడు సోఫానములు(మానవతా విలువలు – సత్యము,ధర్మము,శాంతి, ప్రేమ మరియు అహింస).