దేవతలు మరియు వారి భార్యలు
"వీరిలో లక్ష్మీ దేవి అత్యున్నతమైన ఉదాహరణగా చెప్పవచ్చు. ఆమె భగవంతుని పాదసేవకు అంకితమై, అద్వితీయమైన ప్రత్యేకతను కలిగియున్నది. సంపదలకు దేవత అయినప్పటికీ సమస్త శ్రేయస్సుకు తానే అధిపతిగా వుంటున్నది. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సంపదల కంటే భగవంతుని పాదసేవ గొప్పదని లోకానికి చాటి చెప్పినది. నేడు భక్తులు హరి కంటే సిరిని ఎక్కువగా ఆరాధిస్తున్నారు." -భగవాన్ శ్రీ సత్య సాయి బాబా
ప్రమాణం: దేవతలతో పాటు వారి భార్యల పేర్లతో కూడిన భజనలు పాడాలి.
| Sl.no. | భజన | Deity & Consort |
|---|---|---|
| 1. | రాధే శ్యామా హే ఘన శ్యామా | రాధ – శ్యామ్ |
| 2. | సద్గురు సాయి సరస్వతి | సరస్వతి – బ్రహ్మ |
| 3. | క్షీరాబ్ధి శయన నారాయణ | శ్రీ లక్ష్మీ – నారాయణ |
| 4. | క్షితిజ్స్ రమణ శ్రిత పురిపాలనా | క్షితిజ (భూదేవి) – నారాయణ |
| 5. | భవానీ శంకర సహ | భవానీ – శంకర |
| 6. | రామ సీత కృష్ణ రాధ | సీత – రామ్, రుకుమయి – విఠల |
| 7. | నటన కళాధరా నటన మనోహరా | శివకామి – నటరాజు |
| 8. | శ్రీ మల్లికార్జున మహేశ్వర | భ్రమరాంబిక – మల్లికార్జున |
| 9. | శరవణ భవనే షణ్ముఖ | వల్లి – షణ్ముఖ |
| 10. | సీతాపతే రామ రాధాపతే కృష్ణ శ్రీ | రక్మిణీ సత్యభామ పతే వాణీ పతే బ్రహ్మ గౌరీ పతే – శంభో లక్ష్మీ పతే – శ్రీమన్నారాయణ |
[సాయి భజన అంతాక్షరి, సాధన శిబిరాలు, బాల్ వికాస్ విద్యార్థుల కోసం ఒక ఆధ్యాత్మిక గేమ్ – శ్రీమతి. నళినీ పద్మనాబన్]

