Divine Mothers and their Divine Children
"ఈ ప్రపంచంలో, అనేక రకాల సంబంధాలు ఉన్నప్పటికీ, తల్లి మరియు బిడ్డ మధ్య ఉన్న సంబంధానికి ఏదీ సరితూగదు. అందుకే మనము మాతృభాష మరియు మాతృభూమి అనే పదాలను ఉపయోగిస్తాము. స్వామి జన్మ ప్రసవము కాదు ప్రవేశము. ఈశ్వరమ్మ గారు స్వామి ఎంచుకున్న దివ్య జనని." -భగవాన్ శ్రీ సత్య సాయి బాబా.
నిబంధన: స్వామి వారి దివ్య జనని అయిన ఈశ్వరమ్మ గారి పేరుతో ఏదైనా భజన పాడమని ఇవ్వవచ్చు.
Sl.no. | భజన | Divine Mother and Child |
---|---|---|
1. | ఈశ్వరాంబ ప్రియ నందన | ఈశ్వరాంబ – సాయిబాబా దేవగిరి – షిర్డీ సాయి |
2. | హే రామ్ పర్తిపురీశ్వర రామ్ | కౌసల్య – రామ వైదేహి – లవ, కుశ |
3. | నంద కే దులారే | యశోద – గోవింద |
4. | దేవకీ నందన గోపాల | దేవకి – గోపాల |
5. | సీతా రామ్ హనుమంత | అంజని – హనుమంతుడు |
6. | హర హర శంకర సాంబ సదా | అంబ – గుహ, లంబోదర |
7. | శ్రీ రామ చరణం | భూదేవి – వైదేహి |
8. | భక్త జన లోల శరణం అయ్యప్ప | మోహిని – అయ్యప్ప |
9. | జై జై విట్టల పాండురంగ విట్టాల | పుండరీక |
[Adapted from : Sai Bhajan Anthakshari, A Spiritual game for Sadhana Camps, retreats and Bal Vikas Students by Smt.Nalini Padmanaban]