సాహిత్యం
- గోపాల రాధే కృష్ణ గోవింద గోవింద గోపాల్
- గోపాల్ గోపాల్ గోపాల్ || గోపాల ||
- గోవింద గోవింద గోపాల్ రాధే కృష్ణ
- గోవింద గోవింద గోపాల్ సాయి కృష్ణ
- గోవింద గోవింద గోపాల్ || గోపాల ||
భావము
గోవులను పాలించినటువంటి గోపాలునిగా, రాధకు కు సర్వస్వం అయినటువంటి రాధా కృష్ణుడుగా, గో సంరక్షకుడు అయినటువంటి గోవిందుడిగా, కలియుగంలో అవతరించిన సాయి కృష్ణుడిగా మేము మిమ్ము భజిస్తున్నాము.
[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1640930842269{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”video-sty”][/vc_column_text][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_empty_space][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text css=”.vc_custom_1640930868616{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]గోపాల | గోవులను పాలించువాడు |
---|---|
రాధే | రాధకు సర్వము అయినటువంటి శ్రీకృష్ణుడు. |
కృష్ణ | శ్రీ కృష్ణుడు విష్ణుమూర్తి యొక్క దశావతారాల లోని ఎనిమిదవ అవతారము. “కర్షతీతి కృష్ణ” అనగా అందరి హృదయాలను ఆకర్షించు వాడు శ్రీకృష్ణుడు. |
గోవింద | “గో సంరక్షణ” చేసిన దేవదేవుడైన శ్రీకృష్ణుడు గోవిందుడిగా పేరుపొందాడు. |
సాయికృష్ణ | స + ఆయి – దివ్యమైన తల్లి. శ్రీకృష్ణుడే శ్రీసత్యసాయిగా అవతరించిన సాయి కృష్ణా. |
Endnotes:
- [Image]: #
- https://sssbalvikas-s3.s3.ap-south-1.amazonaws.com/wp-content/uploads/2021/06/05-gopal-rade.mp3: https://sssbalvikas-s3.s3.ap-south-1.amazonaws.com/wp-content/uploads/2021/06/05-gopal-rade.mp3