నిజాయితీ
ఒక చక్కని వేసవికాలంలో నువ్వు ఒక పార్కులో ఉన్నట్లుగా ఊహించుకో.
సూర్యుడు చక్కగా ప్రకాశిస్తున్నాడు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు.
నిజాయితీ
ఒక చక్కని వేసవికాలంలో నువ్వు ఒక పార్కులో ఉన్నట్లుగా ఊహించుకో.
సూర్యుడు చక్కగా ప్రకాశిస్తున్నాడు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు.
నీకు దగ్గరగా గల పొదలో ఒక బంతి గాలిలో ఎగిరి వచ్చి పడింది. అది క్రిందటి వారం నీవు పోగొట్టుకున్న బంతి వలె ఉన్నది కానీ అది కాదు.
ఇంతలో ఒక బాలిక వచ్చి ఇటువైపు బంతి ఏదైనా వచ్చిందా అని అడిగింది. నువ్వు నిజం చెప్తావా?
బంతిని నీకే ఉంచుకోవాలనుకుంటావా? నువ్వు పొద వైపు చూపించావు.
ఇద్దరూ ఆ బంతి వైపు పరిగెత్తారు.ఆ బంతిని తీసి బాలికకి ఇచ్చావు . ఆ బాలిక చాలా సంతోషించింది. నువ్వు కూడా నిజం చెప్పినందుకు
సంతోషించావు.