శ్లోకం
- పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |
- తదహం భక్త్యుప హృతం అశ్నామి ప్రయతాత్మనః ||
భావము
ఎవరు భక్తితో పత్రమును, పుష్పమును, ఫలమును, జలమును సమర్పించినచో, అట్టి పరిశుద్ధమైన మనస్సు కల ఆ భక్తుని చేత భక్తి పూర్వకముగా సమర్పించిన ఆ పత్ర పుష్పాదులను నేను ప్రీతితో స్వీకరించుచున్నాను.
[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=”” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1658762919883{margin-top: 0px !important;}”][vc_video link=””][vc_single_image image=”48963″ img_size=”full” style=”vc_box_shadow_3d”][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_empty_space][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text css=”.vc_custom_1650613139281{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]పత్రం | ఆకును గాని |
---|---|
పుష్పం | పువ్వును గాని |
ఫలం | పండును గాని |
తోయం | నీరును గాని |
యః | ఎవరు |
మే | నాకు |
భక్త్యా | భక్తితో |
ప్రయచ్ఛతి | ఇస్తారో |
భక్తి+ఉప హృతం | భక్తి పూర్వకముగా సమర్పించబడిన |
తత్ | ఆ ఫల పుష్పాలను |
అహం | నేను |
అశ్నామి | ఆరగించుచున్నాను |
ప్రయత+ఆత్మనః | శుద్ధమైన ఆ భక్తుని చేత |
Endnotes:
- [Image]: #
- https://sssbalvikas-s3.s3.ap-south-1.amazonaws.com/wp-content/uploads/2021/06/Patram-pushpam.mp3: https://sssbalvikas-s3.s3.ap-south-1.amazonaws.com/wp-content/uploads/2021/06/Patram-pushpam.mp3