పత్రం పుష్పం

User AvatarTeacher Category:
Review

Print this entry

Print Friendly, PDF & Email
ఆడియో
శ్లోకం
  • పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |
  • తదహం భక్త్యుప హృతం అశ్నామి ప్రయతాత్మనః ||
భావము

ఎవరు భక్తితో పత్రమును, పుష్పమును, ఫలమును, జలమును సమర్పించినచో, అట్టి పరిశుద్ధమైన మనస్సు కల ఆ భక్తుని చేత భక్తి పూర్వకముగా సమర్పించిన ఆ పత్ర పుష్పాదులను నేను ప్రీతితో స్వీకరించుచున్నాను.

వివరణ
పత్రం ఆకును గాని
పుష్పం పువ్వును గాని
ఫలం పండును గాని
తోయం నీరును గాని
యః ఎవరు
మే నాకు
భక్త్యా భక్తితో
ప్రయచ్ఛతి ఇస్తారో
భక్తి+ఉప హృతం భక్తి పూర్వకముగా సమర్పించబడిన
తత్ ఆ ఫల పుష్పాలను
అహం నేను
అశ్నామి ఆరగించుచున్నాను
ప్రయత+ఆత్మనః శుద్ధమైన ఆ భక్తుని చేత

Overview

  • Be the first student
  • Language: English
  • Duration: 10 weeks
  • Skill level: Any level
  • Lectures: 1
0.0
0 Ratings
5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published.

error: