- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

పురుషః సపరః పార్ధ

[1] [2] [3] [4] [4] [4]
Print Friendly, PDF & Email[1]
[vc_row css_animation=”fadeIn” css=”.vc_custom_1612410497958{padding-top: 0px !important;}” el_class=”scheme_default”][vc_column width=”1/2″][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1650605541329{margin-top: 0px !important;}”][vc_column_text el_class=”title-para postaudio”] [/vc_column_text][vc_column_text el_class=”te-sree-krushnadevaraya”]
శ్లోకం
  • పురుషః సపరః పార్ధ భక్త్యా లభస్త్వ నన్యయ |
  • యస్యాంతః స్థాని భూతాని యేన సర్వమిదం తతమ్ ||
భావము

ఓ అర్జునా! ఎవని యందు ఈ ప్రాణికోటి వెలసి యున్నదో, ఎవని చేత ఈ సమస్త జగత్తు వ్యాపించబడి యున్నదో, అట్టి పరమ పురుషుణ్ణి అనన్య భక్తితో పొందగలరు.

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_custom_heading text=”” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya” css=”.vc_custom_1658762619477{margin-top: 0px !important;}”][vc_video link=””][vc_single_image image=”49154″ img_size=”full” style=”vc_box_shadow_3d”][/vc_column][/vc_row][vc_row css_animation=”fadeIn” el_class=”tab-design”][vc_column][vc_empty_space][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|font_size:16px|text_align:left|color:%23d97d3e” google_fonts=”font_family:Muli%3A300%2C300italic%2Cregular%2Citalic|font_style:300%20light%20regular%3A300%3Anormal” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text css=”.vc_custom_1650606249685{margin-top: 15px !important;}” el_class=”te-sree-krushnadevaraya”]
పార్ధ ఓ అర్జునా
భూతాని ప్రాణులు
యస్య ఎవని యొక్క
అంతః స్థాని లోపల వెలసి ఉంటాయో
ఏన ఎవరి చేత
ఇదం
సర్వo సమస్త జగత్తు
తతమ్ వ్యాపించబడియున్నదో
సః పరః పురుషః ఆ పరమ పురుషుడు
అనన్యయా అనన్యమగు
భక్త్యా భక్తితో
లభ్యః పొందవచ్చును
[/vc_column_text][vc_empty_space][/vc_column][/vc_row]
Endnotes:
  1. [Image]: #
  2. https://sssbalvikas-s3.s3.ap-south-1.amazonaws.com/wp-content/uploads/2021/06/Purushah-1.mp3: https://sssbalvikas-s3.s3.ap-south-1.amazonaws.com/wp-content/uploads/2021/06/Purushah-1.mp3