- ధన్యహో ఈశ్వరమ్మ
- జగ్ కో దిజో లాల్ బాబా
- ధన్యహో ధన్య హో
- కలియుగమే అవతార్ లియే
- సకల చరాచర కే భగవాన్
- జగదోద్ధార సాయి నారాయణ
- ధన్య హో ధన్య హో
ధన్య హో ధన్య హో
సాహిత్యం
అర్థం
ధన్యురాలవు మాత ఈశ్వరమ్మ .ప్రస్తుత కలియుగంలో మహిమగల సాయి భగవానుని ప్రపంచానికి వరంగా ఇచ్చావు. సకల చరాచరాలని ,ఈ జగత్తును ఉద్ధరించడానికి వచ్చిన సాయి నారాయణుడు. ధన్యురాలివి మాత ధన్యురాలివి.
వివరణ
ధన్యహో ఈశ్వరమ్మ | తన భౌతిక రూపానికి తల్లిగా భగవంతునిచే ఎన్నుకోబడి దీవెనలు పొందిన తల్లి ఈశ్వరమ్మా నీవు ధన్యురాలివి. |
---|---|
జగ్ కో దిజో లాల్ బాబా | కోట్లాదిమందికి ప్రియతమ బాబాని ప్రసాదించినావు. |
ధన్యహో ధన్య హో | ధన్యురాలివి అమ్మా ధన్యురాలివి. |
కలియుగమే అవతార్ లియే | కలియుగంలో అవతరించావు. |
సకల చరాచర కే భగవాన్ | విశ్వంలో కదిలే మరియు కదలని ప్రతిదానికి నీవే భగవంతుడవు. |
జగదోద్ధార సాయి నారాయణ | ఈ జగత్తును ఉద్ధరించడానికి అవతరించిన సాయి నారాయణుడవు. |
ధన్యహో ధన్య హో | ధన్యుడవయ్యా ధన్యుడవు. |
రాగం: సింధు భైరవి
శృతి: D పంచమము
తాళం: కెహర్వా, ఆది తాళం – 8 బీట్
Indian Notation


Western Notation


Adopted from : https://archive.sssmediacentre.org/journals/vol_12/01MAY14/Dhanyaho-Eswaramba-radiosai-bhajan-tutor.htm