- శీతల చరణం కోమల చరణం మంజుల చరణం మమ గురుచరణం
- మృదులా చరణం అనుగ్రహ చరణం
- సద్గురు చరణం సదాస్మరామి
- ప్రేమదాతా సాయి గురునాథ
- పావన చరణం సదా భజామి.
శీతల చరణం భజన
సాహిత్యం
అర్థం:
చల్లని కోమలము మనోహరము అయిన పాద పద్మములకు మా ప్రణామములు. మమ్ములను అనుగ్రహించే సద్గురుని మృదువైన పాదాలను ఎల్లప్పుడూ స్మరిస్తాము ప్రేమను పంచే సాయి గురునాథ నీ పవిత్ర పాదాలను ఎల్లవేళలా భజిస్తాము.
వివరణ
| శీతల చరణం | చల్లని పాదాలు |
|---|---|
| కోమల చరణం | కోమలమైన పాదాలు |
| మంజుల చరణం | మనోహరమైన పాదాలు |
| మమ గురు చరణం | మా గురు పాదాలు |
| మృదుల చరణం | మృదువైన పాదాలు |
| అనుగ్రహ చరణం | అనుగ్రహించే పాదాలు |
| సద్గురు చరణం | సద్గురు పాదాలు |
| సదాస్మరామి | ఎల్లప్పుడూ స్మరిస్తాము. |
| ప్రేమ దాత సాయి గురునాథ | ప్రేమను పంచే సాయి గురునాధ |
| పావన చరణం సదా భజామి | పావన పాదాలను ఎల్లప్పుడూ భజిస్తాము |
Raga: Yaman or Kalyani
Sruthi: C# (Madhyam)
Beat (Tala): Keherwa or Adi Taalam – 8 Beat
Indian Notation


Adopted from : https://archive.sssmediacentre.org/journals/vol_11/01JUL13/bhajan_tutor-sheetala_charanam.htm

