- రఘుకుల భూషణ రాజీవ నయనా
- ఈశ్వరంబ నందన సత్యసాయి రామ
- జానకి వల్లభ లావణ్య రామ
- నిరుపము సుందర సుగుణాభిరామ
- ప్రశాంతి నిలయ పావన నామా
- జయ జయ రామా ప్రభుసాయిరామ (2)
రఘుకుల భూషణ
సాహిత్యం
అర్ధము
రఘుకుల భూషణుడు, రఘు వంశానికి చెందిన వాడు రాముడు. కమలం వంటి కన్నాలు కలవారు రాముడు. అతడు ఈశ్వరాంబ తనయుడు భగవాన్ శ్రీ సత్యసాయి రాముడు. జానకీ దేవి యోక్క ప్రియమైన, సుందరమైన రాముడు. అతడు సకల గుణాభిరాముడు. పవిత్రమైన ప్రశాంతినిలియుడు మన సాయి రాముడైన ఆ రామునికి జయము జయము!
వివరణ
రఘుకుల భూషణ రాజీవ నయనా | ఓ రామ! రఘు వంశపు శిఖరభారనామ! నీవు కమలము వంటి నేత్రములు కల్గిన అత్యంత సుందరుడివి |
---|---|
ఈశ్వరంబ నందన సత్యసాయి రామ | ఓ రామ! సాయి రామ! నీవు సత్యస్వరూపుడవి, నీవు ఈశురాంబ ముద్దు బిడ్డ గ మల్లి వస్తావు. |
జానకి వల్లభ లావణ్య రామ | ఓ రామ! సీతమాత యోక్క అత్యంత సుందరమైన భర్తవి |
నిరుపము సుందర సుగుణాభిరామ | ఓ రామ! నీవు సకల సుగుణాలు కల్గిన సకల గుణాభిరాముడువి. |
ప్రశాంతి నిలయ పావన నామా | ఓ ప్రభుసాయిరామ! మీరు ప్రశాంతి నిలయాన్ని మీ దివ్య నివాసముగా ఎంచుకున్నారు. మీ దివ్య స్పర్శ చేత దానిని అత్యంత పవిత్రంగా మార్చారు. |
జయ జయ రామా ప్రభుసాయిరామ | శ్రీరామునికి జయము, సాయిరామునికి జయము |
రాగం: (మధువంతి) హిందుస్థానీ, ధర్మావతి (కర్ణాటక్)
శృతి: C# (పంచం)
Beat (Tala): Keherwa or Adi Taalam – 8 Beat
Indian Notation
Adopted from : https://archive.sssmediacentre.org/journals/vol_13/01MAR15/bhajan-tutor-Raghukula-Bhushana-Rajiva-Nayana.htm