- ప్రేమ ఈశ్వర్ హై ఈశ్వర్ ప్రేమ్ హై
- హర్ దడకన్ మే సాయి సమా హై
- ఈశ్వర్ ప్రేమ్ హై
- ప్రేమ్ ఈశ్వర్ హై
- రామ్ రహీమ్ కృష్ణ కరీమ్
- జొరస్త్ర యేసు నానక్
- కోయి బి నాం జపొరే మనువ ఈశ్వర్ ప్రేమ్ హై
ప్రేమ ఈశ్వర్ హై
సాహిత్యం
అర్థం
దేవుడు అంటే ప్రేమ; ప్రేమే దేవుడు. భగవంతుడు ప్రేమను పునరుద్ఘాటించే ప్రతి హృదయ స్పందన లో సాయి భగవానుడు విలీనమయ్యాడు. ఓ మనసా! భగవంతుని ఎ పేరుతో నైన పూజించండి. రాముడు, కృష్ణుడు, రహీం, జోరాష్ట్ర, జీసస్ లేదా నానక్, అన్నిపేరులు, రూపాలు ప్రేమ మరియు ప్రేమ మాత్రమే. దేవుడే ప్రేమ: ప్రేమే దేవుడు.
వివరణ
ప్రేమ్ ఈశ్వర్ హై ఈశ్వర్ ప్రేమ హై | స్వచ్ఛమైన మరియు నిస్వార్థమైన ప్రేమ తప్ప మరొకటి లేని పరమేశ్వరుడిని కీర్తిస్తాము. |
---|---|
హర్ ధడకన్ మే సాయి సమా హై ఈశ్వర్ ప్రేమ్ హై | ప్రతి గుండె చప్పుడుతో మాలో ప్రతిధ్వనించేది మీరే. మీరు ఈ విశ్వాన్ని సజీవంగా మార్చే ప్రేమ |
ప్రేమ్ ఈశ్వర్ హై, ఈశ్వర్ ప్రేమ హై | స్వచ్ఛమైన మరియు నిస్వార్థమైన ప్రేమ తప్ప మరొకటి లేని పరమేశ్వరుడిని మేము కీర్తిస్తాము |
రామ్ రహీమ్ కృష్ణ కరీం | ప్రభూ! రాముడు అత్యంత దయగలవాడు ఐన రహీం మేము నిన్ను కీర్తిస్తున్నాము మనోహరమైనవాడు కృష్ణుడు అని మరియు అత్యంత సర్వశక్తిమంతుడు కరీం అని నిన్నుపిలుస్తున్నము. |
జొరాస్టర్ యేసు నానక్ | విశ్వేశ్వరా! మీరు గోల్డెన్ లైట్ ఐన జోరాస్ట్రా, మంచితనం యొక్క స్వరూపమైన ఏసు మరియు ద్వితీయము లేని నానక్. |
కోయిభి నామ్ జాపో రే మనువ | మేము నిన్ను ఏ పేరుతో పిలిచినా, ప్రేమ మరియు ప్రేమగా మాత్రమే వ్యక్తమయ్యే సర్వోన్నత వ్యక్తి మీరు. |
Raga: Largely based on Raag Jog
Sruthi: C (Pancham)
Beat (Tala): Keherwa or Adi Taalam – 8 Beat
Indian Notation


Western Notation


Adopted from : https://archive.sssmediacentre.org/journals/vol_11/01DEC13/bhajan-tutor-Prem-Eshwar-Hai.htm