- సాయి నామ్ బోలో సత్య సాయి నామ్ బోలో
- సాయి మాధవ సాయి కేశవ
- శ్రీ హరి నామ్ బోలో
- అల్లా ఈశ్వర ఈస మసీహ
- బుద్ధ మహావీర్ నామ్
- సాయి మాధవ సాయి కేశవ
- శ్రీ హరి నామ్ బోలో
సాయి నామ్ బోలో
సాహిత్యం
అర్థం
మన భగవంతుడైన సత్యసాయి నామాన్ని జపించండి. సాయి మాధవ, సాయి కేశవ మరియు శ్రీ హరి (విష్ణువు పేర్లు) జపించండి. అల్లాహ్, ఈశ్వర్, యేసు, బుద్ధుడు మరియు మహావీర్ పేర్లను జపించండి.
వివరణ
సాయి నామ్ బోలో సత్యసాయి నామ్ బోలో | సాయి నామాన్ని జపించండి! సత్యసాయి నామాన్ని జపించండి! |
---|---|
సాయి మాధవ సాయి కేశవ శ్రీ హరి నామ్ బోలో | సాయి! మీరు ప్రకృతికి ప్రభువు! మా చింతలన్నిటినీ దూరం చేసి, మా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగించేది మీరే మేము మీ నామాన్ని జపిస్తాము! |
అల్లా ఈశ్వర్ ఈశ మహేష్ | అల్లా,శివుడు,జీసస్ నామాలను జపించండి |
బుద్ధ మహావీర్ నామ్ | బుద్ధుడు,మహావీరుని యొక్క పవిత్ర నామాలను జపించండి |
సాయి మాధవ సాయి కేశవ శ్రీహరి నామ్ బోలో | సాయి మాధవ సాయి కేశవ ఓ ప్రభూ సాయి! మా బాధలను, అడ్డంకులను తొలగించేది నీవే! మేము నీ నామస్మరణ చేస్తున్నాము. |
Raga: Darbari Kanada (Carnatic), Darbari (Hindustani)
Sruthi: F# (Pancham)
Beat (Tala): Keherwa or Adi Talam – 8 Beat
Indian Notation
Western Notation
Adopted from : https://archive.sssmediacentre.org/journals/vol_14/01MAY16/Bhajan-Tutor-Sai-Nam-Bolo-Sathya-Sai-Nam-Bolo.htm