- ఈశ్వరాంబ ప్రియ తనయా
- ఈశా మహేశా శ్రీ సాయీశా
- యుగ అవతార సాయీశా
- పూర్ణావతార సాయీశా
- ప్రేమావతార సాయీశా
ఈశ్వరాంబ ప్రియ తనయా
సాహిత్యం
అర్ధం
ఈశ్వరాంబ ప్రియ పుత్ర! ఈశ్వరా, మహేశ్వర, శ్రీ సాయీశ్వరా! కలియుగ అవతారా, ప్రేమ అవతారా, పూర్ణావతారా ఓ సాయీశ్వర!
వివరణ
ఈశ్వరాంబ ప్రియా తనయా | ఓ తల్లి ఈశ్వరమ్మ ముద్దుబిడ్డ! |
---|---|
ఈశా మహేశా శ్రీ సాయీశా | ఓ సాయి! నీవు పరమేశ్వరుడవు, సర్వోన్నతుడవు! |
యుగావతార సాయీశా | ఓ సాయి! ప్రతి యుగంలో మానవ ప్రేమను పదే పదే అకర్షించేది మీరు! |
పూర్ణావతార సాయీశా | ఓ సాయి! పరమాత్మ చైతన్యం యొక్క సంపూర్ణ స్వరూపం మీరు! |
ప్రేమావతార సాయీశా | ఓ సాయి! మీరు అత్యున్నత ప్రేమ యొక్క పూర్తి స్వరూపులు |
రాగం: హిందోళం (కర్నాటిక్)- మేల్కొన్స్ (హిందుస్తానీ)
శృతి: C# (Pancham)
బీట్ (తాలా): కెహెర్వా లేదా ఆది తాళం – 8
Indian Notation
Western Notation
Adopted from : https://archive.sssmediacentre.org/journals/vol_15/01MAY17/Bhajan-Tutor-Easwaramba-Priya-Tanaya.htm