పవిత్ర స్థలాలు
పవిత్ర స్థలాలు
పుట్టపర్తి ప్రపంచంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి. మానవులలో పరస్పర సోదరభావం మరియు దైవాన్ని జగత్పిత గా అనుభూతి చెందడానికి వివిధ దేశాల మరియు వివిధ సంస్కృతుల ప్రజలు ఈ పవిత్ర స్థలాన్ని సందర్శిస్తారు..
ప్రమాణం: ప్రతి బృందం ఏదైనా పవిత్ర స్థలం పేరుతో సాయి భజన పాడాలి
| Sl.no. | Bhajan | Holy Place |
|---|---|---|
| 1. | మనమోహనా మురళీధర | శ్రీరంగం, పుట్టపర్తి |
| 2. | బ్రహ్మ పరత్పర పూర్ణ | కేదార్నాథ్ |
| 3. | స్పర్శ లింగం ఉద్భవ లింగం | సోమనాథ్ |
| 4. | జయ రఘు నందన జయ జయ రామ | భధ్రాచలం |
| 5. | కాశీపతే వారణాసి పతే | కాశీ, వారణాసి |
| 6. | సాయీశ్వరీ అంబ జగదీశ్వరి | కంచి, మధురై |
| 7. | పురందర రంగ | పండరీపుర |
| 8. | పళని మురుగ వేయి మురుగ | పళని |
| 9. | జయ శంకర భావ గోచార | చిదంబరం |
| 10. | కస్తూరి తిలకం నారాయణం | గురువాయూర్ |
| 11. | ఓం నమః శివాయ (౩) నమః ఓం | గంగోత్రి |
| 12. | అయోధ్య విహారి శ్రీ రామ రామ రామ | అయోధ్య, ద్వారకా, సప్తగిరి |
| 13. | గిరిధారి లాల్ శ్యామా గోపాల్ | మథుర |
| 14. | బడా చిత్తచోర్ మన్ మోహన్ | అయోధ్య, బృందావన్, పర్తి |
| 15. | శ్రీనివాస వెంకటేశా | తిరుమల |
| 16. | జయ జయ మంగళ సాయి నమో | శ్రీశైలం |
| 17. | భక్తోనే హాయ్ ఆజ్ పుకారు | మక్కా, మదీనా |
| 18. | పద్మనాభ నారాయణ | బద్రీనాథ్ |
| 19. | త్రిపురారి శివ శంకర | ఓంకారేశ్వర, మహాబలేశ్వర |
| 20. | మానస భజరే గురుచరణం | అరుణాచలం |
[Adapted from: Sai Bhajan Anthakshari, A Spiritual game for Sadhana Camps, retreats and BalVikas Students by Smt.Nalini Padmanaban]

