పవిత్ర స్థలాలు

Print Friendly, PDF & Email
పవిత్ర స్థలాలు

పుట్టపర్తి ప్రపంచంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి. మానవులలో పరస్పర సోదరభావం మరియు దైవాన్ని జగత్పిత గా అనుభూతి చెందడానికి వివిధ దేశాల మరియు వివిధ సంస్కృతుల ప్రజలు ఈ పవిత్ర స్థలాన్ని సందర్శిస్తారు..

ప్రమాణం: ప్రతి బృందం ఏదైనా పవిత్ర స్థలం పేరుతో సాయి భజన పాడాలి

Sl.no. Bhajan Holy Place
1. మనమోహనా మురళీధర శ్రీరంగం, పుట్టపర్తి
2. బ్రహ్మ పరత్పర పూర్ణ కేదార్నాథ్
3. స్పర్శ లింగం ఉద్భవ లింగం సోమనాథ్
4. జయ రఘు నందన జయ జయ రామ భధ్రాచలం
5. కాశీపతే వారణాసి పతే కాశీ, వారణాసి
6. సాయీశ్వరీ అంబ జగదీశ్వరి కంచి, మధురై
7. పురందర రంగ పండరీపుర
8. పళని మురుగ వేయి మురుగ పళని
9. జయ శంకర భావ గోచార చిదంబరం
10. కస్తూరి తిలకం నారాయణం గురువాయూర్
11. ఓం నమః శివాయ (౩) నమః ఓం గంగోత్రి
12. అయోధ్య విహారి శ్రీ రామ రామ రామ అయోధ్య, ద్వారకా, సప్తగిరి
13. గిరిధారి లాల్ శ్యామా గోపాల్ మథుర
14. బడా చిత్తచోర్ మన్ మోహన్ అయోధ్య, బృందావన్, పర్తి
15. శ్రీనివాస వెంకటేశా తిరుమల
16. జయ జయ మంగళ సాయి నమో శ్రీశైలం
17. భక్తోనే హాయ్ ఆజ్ పుకారు మక్కా, మదీనా
18. పద్మనాభ నారాయణ బద్రీనాథ్
19. త్రిపురారి శివ శంకర ఓంకారేశ్వర, మహాబలేశ్వర
20. మానస భజరే గురుచరణం అరుణాచలం

[Adapted from: Sai Bhajan Anthakshari, A Spiritual game for Sadhana Camps, retreats and BalVikas Students by Smt.Nalini Padmanaban]