వక్రతుండ మహాకాయ శ్లోకము – కార్యక్రమము

Print Friendly, PDF & Email
వక్రతుండ మహాకాయ శ్లోకము – కార్యక్రమము

క్రింది పేర్లను సంబంధిత అర్ధముతో జతపరుచుము

S.NO NAME MEANING ENTER CORRECT ANSWER
1. ఏకదంత వక్రమైన తొండము కలవాడు

2. గజానన ఎలుక వాహనముగా కలిగి ఉన్నవాడు

3. గణపతి భారీ శరీరము కలవాడు

4. లంబోదర గణాలకు అధిపతి

5. మహాగణపతి ఏనుగు ముఖం కలిగి ఉన్నవాడు

6. మూషికవాహన ఒక దంతం కలవాడు

7. వక్రతుండ సర్వ శ్రేష్ఠమైన భగవంతుడు


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *