కృష్ణ రామ గోవింద నారాయణ

Print Friendly, PDF & Email

Lyrics

Tunes

Meaning

Conversation

Raga

Mandir-version

సాహిత్యం
  • కృష్ణ రామ గోవింద నారాయణ
  • మాధవ కేశవ హరి నారాయణ
  • కృష్ణ రామ గోవింద నారాయణ
  • శ్రీ వేణుగోపాల కృష్ణ
  • మాధవ మధుసూధన నారాయణ
అర్ధము

కృష్ణ, రామ, గోవింద, నారాయణ, మాధవ, కేశవ, హరి, వేణుగోపాల, మధుసూదనా అను వివిధ నామములతో కీర్తింపబడు ఓ నారాయణ నీకు మా నమస్కారములు.

వివరణ
కృష్ణ రామ గోవింద నారాయణ వివిధ నామములతో కీర్తింపబడు- కృష్ణుడు, రాముడు, గోవిందుడు మరియు నారాయణుడు, అందరినీ ఆకర్షించేవాడు మరియు అంతటా వ్యాపించి ఉన్నవాడు; మనలను రక్షించేవాడు మరియు మన ధోరణులను ఉత్కృష్టం చేసేవాడు.
మాధవ కేశవ హరి నారాయణ ప్రకృతికి అధిపతి అయిన మాధవ, నల్లటి జుత్తు గల కేశవ, కష్టములను హరించు హరి మరియు నారాయణ అనే పేర్లతో భగవంతుడిని మేము స్తుతిస్తాము.
శ్రీ వేణుగోపాల కృష్ణ వేణువును వాయిస్తూ గోవులను పాలించే స్వామి మరియు అన్ని జీవులను ఆకర్షించే భగవంతుని సంపూర్ణముగా శరణు వేడుచున్నాము మమ్మలను ఉద్ధరించమని ప్రార్థన.
మాధవ మధుసూధన నారాయణ మధు అనే రాక్షసుడిని సంహరించిన భగవంతుడిని మాధవ, మధుసూధన మరియు నారాయణ అని కీర్తిస్తాము; మన మనస్సుల నుండి ఇంద్రియ సుఖాల ప్రలోభాలను నాశనం చేసే సృష్టి యొక్క సర్వవ్యాపకత్వము కలవాడవు.

రాగం: బాగేశ్రీ

శృతి: C# (పంచమం)

బీట్ (బీట్): కెహెర్వా లేదా ఆది తాళం-8 బీట్

Indian Notation

Adopted from : https://archive.sssmediacentre.org/journals/vol_11/01NOV13/bhajan-tutor-Krishna-Rama-Govinda-Narayana.htm