జంతువులు లేదా పక్షులు
జంతువులు లేదా పక్షులు
నంది (ఎద్దు) మనిషి యొక్క అధో గుణానికి ప్రతీక. కానీ ఈ నంది భగవంతుడి వాహనమయినప్పుడు భగవంతుని ముందు దేవాలయంలో మధ్యభాగం లో దీనికి స్థానం లభిస్తుంది. అంతేకాక భగవంతునికి చేసే ఆరాధనలో దీనికి కూడా కొంత భాగం లభిస్తుంది. ఇది ఎందువల్ల అంటే భగవంతునితో గల సహవాసం వల్ల మాత్రమే ఈ విలువ మరియు ప్రాముఖ్యత దీనికి లభిస్తున్నాయి.
ప్రమాణం: ప్రతి బృందం ఏదైనా ఒక జంతువు లేదా పక్షితో భజన పాడాలి
Sl.no. | Bhajan | Animal/bird |
1. | గరుడ వాహన నారాయణ | గరుడ |
2. | పార్థి పూరీ మే జనమ్ లియా | మయుర |
3. | సద్గురు సాయి సరస్వతి | హన్స్ |
4. | నందీశ్వరా హే నటరాజా | నంది |
5. | పాహి పాహి గజానన | మూషిక |
6. | గోపాల గిరిధర్ బాలా | గో |
7. | జయ సాయి శంకర జయ అభయంకర | వ్యగ్ర |
8. | శంభో మురారే శంకర మురారే | ఫణి |
9. | హే శేష శయన నారాయణ | శేష |
10. | కళ్యాణ కృష్ణ కమనీయ కృష్ణ | కాలింగ |
11. | గౌరంగ అర్ధాంగ గంగా తరంగే | మ్రిగ |
12. | షేర్ సవారి జోతావాలి | షెర్ |
13. | మాతంగ వదన మాంపలయం | మాతంగ |
14. | నారాయణ భజ నారాయణ్ (2) | మత్స్య, కుర్మ, వరాహ |
[Adapted from: Sai Bhajan Anthakshari, A Spiritual game for Sadhana Camps, retreats and Bal Vikas Students by Smt.Nalini Padmanaban]