పరాయపదం రౌండ్ – లోటస్
పరాయపదం రౌండ్ – లోటస్
“ఒకరు కమలం లాగ ఉండాలి. అది ఎలాగనిన, కమలము తాను పుట్టిన బురద వల్ల కానీ, తనను నిలబెట్టిన నీటి వల్ల కానీ ప్రభావితం కాకుండా సూర్యుడు ఆకాశంలో ఉదయించినప్పుడు దాని రేకులను విప్పి వికసించిన విధంగా అని అర్థము.” -సత్యసాయి బాబా
Criterion: Each team is required to sing a bhajan with a synonym of ‘lotus’ appearing in it.
ఈ రౌండ్ను ఎలా నిర్వహించాలి: నిర్వహించే వ్యక్తి ‘కమలం’ పదం యొక్క పర్యాయపదాలను కలిగి ఉన్న చిట్లను పంపిణీ చేస్తారు. ప్రతి బృందం ఒక చిట్ని ఎంచుకొని అందులో కనిపించే పదాన్ని కలిగి ఉండె భజన పాడతారు.
- తయారీ సమయం: 10 సెకన్లలోపు సమాధానం ఇవ్వాలి
- ఈ రౌండ్ పాయింట్లు: 10
- ప్రశ్నలు పాస్ చేయబడవు
Sl.no. | Bhajan | Synonyms of Lotus |
1. | కమలా వదన సాయి రంగా | కమల |
2. | పరమానంద గోవింద గోపాల | అరవింద |
3. | ఈశ్వరాంబ ప్రియా నందన | రాజీవ |
4. | పద్మనాభ నారాయణ | పద్మ |
5. | సుందర వదన సరసిజ నయనా | సరసిజ |
6. | శ్రీనివాస గోవిందా | పుండరిక |
7. | నిరుపమ గుణ సదన | నీరజ |
8. | కృష్ణ కృష్ణ గోవిందా కృష్ణ గోపాల | సరోజ |
9. | నమామి సాయి పాద పంకజం | అంబుజం, పంకజం |
[Adapted from: Sai Bhajan Anthakshari, A Spiritual game for Sadhana Camps, retreats and Bal Vikas Students by Smt.Nalini Padmanaban]