పర్యాయపదం రౌండ్ – సూర్య
పర్యాయపదం రౌండ్ – సూర్య
“గాయత్రీ మంత్రం అనేది మేధస్సుకు అధిదేవత అయిన సూర్య భగవానుని ఆవాహన. సూర్యుడు ఉత్తరం వైపుకి అంటే దేవుని వైపుకు కదులుతున్నప్పుడు, మేధస్సు కూడా భగవంతుని వైపుకు పయనిస్తుంది. అదే ఉత్తరాయణం యొక్క ప్రాముఖ్యత.”- శ్రీ భగవాన్ సత్య సాయిబాబా
ప్రమాణం: ఈ రౌండ్లో ప్రతి జట్టు సూర్యుడు యొక్క పర్యాయపదాన్ని సూచించే భజన పాడాలి.
ఈ రౌండ్ను ఎలా నిర్వహించాలి: నిర్వహించే వ్యక్తి ‘సూర్యుడు’ అనే పదం యొక్క పర్యాయపదాలను కలిగి ఉన్న చిట్లను పంపిణీ చేస్తారు. ప్రతి బృందం ఒక చిట్ని ఎంచుకొని అందులో కనిపించే పదాన్ని కలిగి ఉండె భజన పాడతారు.
- తయారీ సమయం: 10 సెకన్లలోపు సమాధానం ఇవ్వాలి
- ఈ రౌండ్ పాయింట్లు: 10
- ప్రశ్నలు పాస్ చేయబడవు
Sl.no. | Bhajan | Synonyms of Surya |
1. | రామ రామ రవికుల సోమ | రవి |
2. | అఖండ జ్యోతి జలయో | సూర్య |
3. | వనమాలి రాధా రమణ | భాను |
4. | బ్రహ్మాండ నాయక బాబా | సూరజ్ |
5. | ఆనందమయ సాయి దయామయ | దినకర |
[Adapted from: Sai Bhajan Anthakshari, A Spiritual game for Sadhana Camps, retreats and Bal Vikas Students by Smt.Nalini Padmanaban]