తండ్రులు మరియు వారి దివ్య పుత్రులు

Print Friendly, PDF & Email
తండ్రులు మరియు వారి దివ్య పుత్రులు
అగ్ని- శివుని మూడవ కంటి నుండి పడిన ఆరు నిప్పురవ్వలను 'శరవణ' అనే జలాశ్రయంలో వదిలాడు. అవి కమలం మీద ఆరు శిశువులు గా రూపొందాయి. అక్కడికి వచ్చిన కృత్తికా కన్యలు శిశువులను పాలించారు. పార్వతి, శివుడు అక్కడికి వచ్చాక, పార్వతి చిన్నారులని తన చేతుల్లోకి తీసుకుని, ఆరు తలల షణ్ముఖునిగా తయారు చేసింది - భగవాన్ శ్రీ సత్యసాయి బాబా

ప్రమాణం: తండ్రులు మరియు వారి దైవిక పిల్లల పేర్లతో కూడిన భజనలు పాడాలి.

Sl.no. Bhajan Father & Divine Child
1. దశరథ నందన రామ దశరథ; రామ, లక్ష్మణ
2. హే రామ్ పర్తీ పురీశ్వర రామ్ రామ; లవ, కుష
3. సావరియా సాయి సావరియా వాసుదేవ్బ; బలరాం
4. నందలాల నోవనిత చోర వాసుదేవ; గోపాల
5. నంద కె దుల్హారే నంద; గోవింద
6. శంబు కుమారా గౌరీ తనయ శంబు; గజానన
7. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శివ; శరవణ
8. రామ్ పూజారి పరోపకారి కేసరి; భజరంగ్
9. సీత రామ్ హనుమంత వాయు; హనుమంత
10. Devi Lakshmi Mam pahi Ksheerabhdi – Lakshmi
11. Jaya Jaga Vandini Himagiri Nandini Himagiri – Bhavani

[Adapted from : Sai Bhajan Anthakshari, A Spiritual game for Sadhana Camps, retreats and Bal Vikas Students by Smt.Nalini Padmanaban]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *