పర్యాయపదం రౌండ్ – కన్ను
పర్యాయపదం రౌండ్ – కన్ను
"ఎన్నో కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాన్ని కన్ను చూడగలదు. కానీ, అది తనను తాను చూడలేదు! కన్ను (Eye ) తప్పనిసరిగా "I" (స్వయం) ను చూడాలి. తద్వారా అది తనకు తానుగా ఉన్నటువంటి స్వీయ-సాక్షాత్కారాన్ని కలిగి ఉంటుంది." -భగవాన్ శ్రీ సత్యసాయి బాబా
ప్రమాణం: ఈ రౌండ్లో ప్రతి బృందం ‘కన్ను’ పదానికి పర్యాయపదం కలిగి ఉన్న భజనను పాడాలి.
ఈ రౌండ్ను ఎలా నిర్వహించాలి: నిర్వహించే వ్యక్తి ‘కన్ను’ పదం యొక్క పర్యాయపదాలను కలిగి ఉన్న చిట్లను పంపిణీ చేస్తారు. ప్రతి బృందం ఒక చిట్ని ఎంచుకొని అందులో కనిపించే పదాన్ని కలిగి ఉండె భజన పాడతారు.
- ప్రిపరేషన్ సమయం: 10 సెకండ్స్
- ఈ రౌండ్ పాయింట్లు: 10
- ప్రశ్నలు పాస్ చేయబడవు
Sl.no. | Bhajan | Synonyms of Eye |
---|---|---|
1. | చంద్ర వాదన కమల నయన | నయన |
2. | సాయి సాయి సత్య సాయి హన్నే పుకార | ఆంఖ్ |
3. | అరవింద లోచన | లోచన |
4. | కమల నేత్ర సాయిశ్వర | నేత్ర |
5. | శ్రీనివాస గోవిందా | అక్ష |
6. | ప్రభు కే దర్శన బిన తరసే అఖియ | అఖియ |
7. | మృత్యుంజయాయ నమః ఓం | అంబకమ్ |
[Adapted from : Sai Bhajan Anthakshari, A Spiritual game for Sadhana Camps, retreats and Bal Vikas Students by Smt.Nalini Padmanaban]