గోపాలా గోపాలా

ఆడియో
సాహిత్యం
- గోపాలా గోపాలా దేవకి నందన గోపాలా
- గోపాలా గోపాలా వసుదేవ నందన గోపాలా
- దేవకి నందన గోపాలా
అర్థము
ఈ భజనలో శ్రీ కృష్ణుని పొగుడుతున్నాము. ఈయన సమస్త ప్రాణులను రక్షించు వాడు. ఈయన దేవకీ వసుదేవుల కుమారుడు.
వివరణ
వివరణ
గోపాల | శ్రీ కృష్ణుని యొక్క ఒక పేరు, గోవులను కాపాడేవాడు లేక రక్షించే వాడు. |
---|---|
దేవకీ నందన | దేవకీ దేవి యొక్క కుమారుడు |
వసుదేవ నందన | వసుదేవుని యొక్క కుమారుడు |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 2
-
ఆక్టివిటీ
-
మరింత చదవడానికి