పూకోలం
పూకోలం అనేది రంగోలీలలో ఒక ముఖ్యమైన రకం. ఇది సాధారణంగా ఓనం ఉత్సవాల సందర్భంగా తయారు చేస్తారు. అనేక రంగులపుష్పాలను రంగోలి లాగ అమర్చి అలంకరిస్తారు.
దీన్ని ఎలా తయారు చేయాలి?
- పువ్వుల నుండి రేకులను వేరు చేయాలి.
- నేల మీద కావలసిన ప్రదేశంలో పేపర్ డిజైన్‌ను ఉంచాలి.
- మీ సృజనాత్మకతను ఉపయోగించి డిజైన్‌ను రంగురంగుల రేకులతో నింపడం ప్రారంభించండి!!
- కొన్ని నమూనాలు క్రింద ఇవ్వబడ్డాయి.