జై జై జై మనమోహన – కార్యాచరణ
మెమరీ గేమ్
మెమరీ గేమ్:
- జ్ఞాపకశక్తి నైపుణ్యాలు
- ఏకాగ్రత
- కృష్ణుని కున్న వివిధ నామాలను నేర్చుకొనుట
- కృష్ణుని నామలకున్న ప్రాముఖ్యతను అర్థం చేసుకోనుట
- భక్తి
విధానం:
- కృష్ణుని వివిధ పేర్లను బోర్డు మీద వ్రాయండి.
- గురువులు ఆ పేర్ల అర్థాలు పిల్లల తో చర్చించాలి.
ఆట:
- ఒక నిమిషంలో అన్ని పేర్లను చదవమని పిల్లలను అడగండి.
- బోర్డు నుండి పేర్లను తుడిచేయండి.
- ఇప్పుడు, పిల్లలు ఒక్క నిమిషంలో చూసిన పేర్లను గుర్తు తెచ్చుకుని రాయమని చెప్పండి.
- ఎక్కువ పేర్లు రాసిన వారు విజేత అవుతారు.