మానస భజరే గురు చరణం

ఆడియో
సాహిత్యం
- మానస భజరే గురు చరణం
- దుస్థర భవ సాగర తరణం
- గురు మహారాజ్ గురు జై జై
- సాయి నాథ సద్గురు జై జై
- ఓం నమః శివాయ ఓం నమఃశివాయ
- ఓం నమః శివాయ శివాయ నమః ఓం
- అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివం
- ఓంకారం బాబా ఓంకారం బాబా ఓంకారం బాబా ఓం నమో బాబా
అర్థం
ఓ మనసా, గురువు మహిమను గానం చేస్తూ ఆయన కు కట్టుబడి, ఆయన పాదాలను ఆశ్రయించి శరణు పొందితే, మన జీవిత భావ సాగరాన్ని దాటగలము. పూజ్యలైన గురువు సాయినాథుని కీర్తించండి. ‘ఓం నమః శివాయ’, ‘అరుణాచల శివ’ అని పదే పదే జపించండి. ఓంకార స్వరూపుడైన బాబాకు సాష్టాంగ ప్రణామాలు.
వివరణ
మానస | మనస్సు |
---|---|
భజారే | పేరును జపించడం |
గురు | ప్రభువు |
చరణం | పాదాలు |
దుస్తర | దాటటం కష్టమైన |
భవ | ప్రపంచం |
సాగర | సముద్రం |
తరణం | విముక్తి |
మహారాజ్ | రాజు |
జై | విజయం |
సాయి | స + ఆయి = సాయి దివ్యమైన తల్లి |
నాథ | ప్రభువు |
సద్గురు | నిజమైన గురువు |
ఓం | భగవంతుని శబ్దం |
నమః | నమస్కారాలు సమర్పించడం |
శివ | త్రిమూర్తులలో ఒకరు, శుభప్రదమైన నామము కలిగినవాడు |
బాబా | బి – బీయింగ్, ఎ – అవేర్నెస్, బి – బ్లిస్, ఎ – ఆత్మ |
అరుణాచల | తమిళ్ళనాడు లో తిరువన్నామలై కొండపైన ప్రఖ్యాతి గాంచిన శివాలయం |
Overview
- Be the first student
- Language: English
- Duration: 10 weeks
- Skill level: Any level
- Lectures: 0
The curriculum is empty