రంగులు
రంగులు
"ఎందుకు కృష్ణుడిని నీలమేఘశ్యాముడని వర్షాకాలపు ముదురు నీలి రంగు తో ఉన్న మేఘం తో పోలుస్తున్నాము?" కృష్ణుడు జ్ఞానం కోసం, శాంతి కోసం మనిషి యొక్క తీవ్రమయిన దాహాన్ని తీరుస్తున్నాడు. అందువల్లనే అతనిని మేఘశ్యాముడని అంటున్నాము. నీటితోనిండిన ఆ ముదురు నీలిరంగు మేఘాన్ని చూస్తేనే మనకెంతో ఉల్లాసంగా ఉంటుంది.
ప్రమాణం: ప్రతి బృందం తప్పనిసరిగా ఏదైనా రంగు పేరు కలిగి ఉన్నా భజన పాడాలి
ఈ రౌండ్ను ఎలా నిర్వహించాలి: నిర్వాహకులు రంగులు కలిగి ఉన్న చిట్లను పంపిణీ చేస్తారు. ప్రతి బృందం చిట్పై ఉన్న పదంతో భజన పాడాలి.
Sl.no. | Bhajan | Colour |
1. | నీల మేఘ శ్యామల | నీల, శ్యామల |
2. | సాయి దర్బార్ మేవ్ ఏవో ఏవో | పీఠ |
3. | శాంకరీ పరమేశ్వరి | శ్వేత |
4. | శుక్లాంభరధరం గణపతి | శుక్ల |
5. | జయ గణరాయ శ్రీ గణరాయ సదన | సింధూర |
6. | నిరుపమ గుణ | కషాయా |
7. | దుర్గా (2) దేవి దుర్గతీ నాశినీ | కాళీ |
[Adapted from: Sai Bhajan Anthakshari, A Spiritual game for Sadhana Camps, retreats and Bal Vikas Students by Smt.Nalini Padmanaban]